ముహమ్మద్ లుక్మాన్

నరసరావుపేట, పల్నాడు జిల్లా.

నినాదం

'దేశ ప్రగతి కోసం'

సమ సమాజ స్థాపన, రైతులకు మద్దతు, యువతకు ఉపాధి మరియు మహిళా సంరక్షణ.

మన

ప్రతిజ్ఞ

మన నియోజకవర్గం, మన రాష్ట్రం, మన దేశం, మన భవిష్యత్తు.

"కుల మతాల ప్రస్తావన లేని రాజకీయం ప్రజాస్వామ్యానికి మణిహారం."

సంతకం
Vote_For_luqman
Vote_For_luqman

"నిరంకుశత్వాన్ని ఓడిద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం"

దయచేసి మీ అమూల్యమైన ఓటును ఆలోచించి వేయండి.

లుక్మాన్
ముహమ్మద్ లుక్మాన్

వృత్తి: డిజిటల్ క్రియేటర్ 
(గ్రాఫిక్ డిసైనర్, వెబ్ డిసైనర్, వీడియో ఎడిటర్, కంటెంట్ రైటర్, సోషల్ మీడియా ప్రమోటర్)
 
'మీలో ఒకడిని మీతో ఒకడిని'

మీ ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

నిరంతర సమాచారం కొరకు క్రింద ఇవ్వబడిన సోషల్ మీడియా ఐకాన్ లను అనుసరించండి.

కార్యాలయం

షాప్ నెంబర్ 1, షాదీఖాన కాంప్లెక్స్, ప్రకాష్ నగర్,
టౌన్ హాల్ ఎదురు, నరసరావుపేట, పల్నాడు జిల్లా,
ఆంధ్రప్రదేశ్ - 522601.